పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉప్పు

ఈ విభాగంలో ఉప్పు గురించి వివరించబడింది.

  • ఉప్పు మన ఆహారానికి ముఖ్యమైన సంకలనాత్మక పదార్ధం.
  • మనదేశంలో వాడే ఉప్పు ముఖ్యంగా సముద్రపు ఉప్పు, అందులో కేవలం సోడియం క్లోరైడ్ (యన్ ఏ సి యల్)మాత్రమే ఉంటుంది.
  • మన దేశంలో ప్రతీరోజుకి రమారమి 15గ్రాములు తీసుకుంటాం.
  • ఉప్పు ఎక్కువగా తీసుకోవటం  వల్ల రక్తపోటు కలుగవచ్చు
  • సహజమైన ఆహారపదార్ధాల వల్ల లభించే ఉప్పు గణనీయమైంది కాదు. మనం ఆహారపదార్ధాల్లో చేర్చే ఉప్పే గణనీయమైంది

ఎలెక్ట్రాలైట్ సమతుల్యతను సంతృప్తపరచేందుకు గానూఉప్పు మరియూ పొటాసియం లను సరైన నిష్పత్తితో తీసుకోవాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00119904077
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు