హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / సంపూర్ణ ఆరోగ్యానికి సూచనలు:
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సంపూర్ణ ఆరోగ్యానికి సూచనలు:

సంపూర్ణ ఆరోగ్యానికి సూచనలు:

 1. బియ్యం, గోధుమలతో పాటు చక్కగా దొరికే చిరుధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, సజ్జలు కూడా వాడాలి.
 2. ఎప్పుడు కందిపపప్పు వాడే బదులు పెసరపప్పు, శనగపప్పు కూడా వాడితే మంచిది.
 3. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 100  మిల్లీలీటర్ల పాలు తాగాలి. అలాగే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పాలు, పాలతో చేసే పదార్ధాల అవసరం ఎక్కువ.
 4. 18 సంవత్సరాలలోపు పిల్లలకు మాంసాకాతులు అధికంగా ఇవ్వాలి.
 5. ప్రతి రోజు ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. కోసే మందు పదార్ధాలు బాగా కడగాలి.
 6. పచ్చి కరగాయలు (దోస, టమేటా, క్యారెట్) తరచుగా తినాలి.
 7. కూరగాలను కోసే ముందు కడగాలి.
 8. చక్కగా దొరికే పళ్ళను ప్రతి రోజూ తింటే మంచిది.
 9. అన్నం వండేటప్పుడు గంజి వంచకూడదు.
 10. ఆహారంలో మరి ఎక్కువగా తీపి పదార్ధాలు వాడకూడదు

ఆధారం: వ్యవసాయ సాంకేతిక సంస్ధ

3.12121212121
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు