హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / సామికత దాణాలో వివిధ దాణా దిసుసుల మేతదుల పెట్టేక:
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సామికత దాణాలో వివిధ దాణా దిసుసుల మేతదుల పెట్టేక:

సామికత దాణాలో వివిధ దాణా దిసుసుల మేతదుల పెట్టేక.

క్ర సం

దాణా దినుసులు

కలపసాలసిన మేతదు (కిలోలలో)

 

 

1

2

3

4

5

6

1

జొన్నలు, మొక్కజొన్న వంటిధాన్యము

30

20

20

30

40

30

2

గోధుమ పొట్టు, తవుడు

32

50

40

50

10

--

3

గానుగ పిండి

25

20

20

20

20

25

4

శనగపాట్లు లేదా పెసర, మినుపపొట్టు

-

-

20

-

30

25

5

ప్రత్తిగింజ చెక్క

-

-

-

-

-

20

6

బెల్లపు మడ్డి

10

7

-

-

-

-

7

లవణ మిశ్రమాలు

3

3

3

3

3

3

సంపూర్ణ సమీకథ ఆహారం తయారు చేయు యంత్రము

సంపూర్ణ సమీకథ ఆహారం:

పశువుకు కావలసిన అన్నిపోషక పసర్దములను కావాలనినంత మేతదులో సమకూరినట్లు ఎండుమితతో సహా అన్ని దాణా దినుసులు పొడి చేసి మిక్చరులో మిశ్రమముగా తయారు చేసేరు.

సంపూర్ణ సమీకథ ఆహారం తయారుచేయు యంత్రము:

ఇది ఛాపర్ కమ్ గారెందర్ మరియు పాటిల్ టైపు మిక్చరు కలిగియందును. ఇది చాపర్ కమ్ గారెందర్ ప్రత్యేకంగా తయారు చేసిన ఇంపాక్టు బీటారు మరియు బ్లోయర్ పంక ఉంటాయి. పంట అవశేషాల పంపుటకు ఒక ద్వారము, ఇతరు దాణా దినుసులు పంపుటకు మరొక ద్వారము ఉందును. ఒకదానికి ప్రత్యేకమేనా గేరు బాక్సు అమర్చుట వలన పంట అవశేషాలు ఇది చాపర్ కమ్ గారెందర్ లోనికి వెళ్ళుటకు క్రమబద్దీకరిస్తుంది. గేరులను ముందుకు, నేనుకకు మరియు స్ధిర స్ధానములలో నుంచవచ్చును. అందువలన పంట అవశేషాలాలు ఇరుక్కొనిపోకుండా ఉంటాయి. ఛాపర్ కాంగ్రెటర్ 15 హెచ్ . పి. మేటరుతోను గేరు బాక్సు ½ హెచ్ . పి. మేటరుతోను పనిచేసేయి. ఇది చాపర్ కామ్ గారేందర్ అడుగు భాగమున 8 సేం. మీ. జాలి అమర్చబడి ఉంటుంది. దాణా దినుసులు చిన్న ముక్కలుగా తయారైనప్పుడు జాలిగుండా బయటకు వచ్చి బ్లోయర్ల ద్వారా మిక్చరులోకి వేసేయ్. పాడిల్ టైపు మిక్చరు పంట అవశేషాలు, ధాన్యము ఆయిల్ కేక్స్ మినరల్ మిక్చరు, మెలసిస్ మొ,, అన్ని దాణా దినుసులను సక్రమముగా కాలియానట్లు చేయగలదు. దానిలో 250 కిలోల సాంద్రత దాణా లేక 100 కిలోల పంట అవవేషాలతో కూడిన సంపూర్ణ సమీకథ ఆహారం కలపవచ్చును. ఇది 3 హెచ్.పి. మేటరుతో పనిచేస్తుంది. ఈ మేతరులన్ని పని చేయుటకు పనెల్ బోర్దు అవసరం.

పత్తి కట్టే, కంది కట్టే, మొక్కజొన్న కండెలు మె,, విధగా పారవేస్తున్న పంట అవశేషాలను పశువుల మేతగా వాడవచ్చును. పాలు మరియు మాంసము ఉత్పత్తి సాధారణ దాణా కన్నా 15-20 శాతము ఎక్కువ అగుటయే గాక దాణా ఖర్చు 20 – 30 శాతము తగ్గుతుంది. ఈ మెషిన్లతో 300  పాడిపశువుల గాని 3000 - 4000 గొర్రెలు, మేకలను గాని షెడ్డులోనే పెంచుకొనుటకు కావలసిన మేత సరఫరా చేయవచ్చును.

సమీకథ సంపూర్ణ ఆహారము తయారీ విధానం:

సంపూర్ణ సమీకథ ఆహార తయారీలో ఎందుమేతతో అన్ని దాణా దినుసులను పొడి గొట్టే యంత్రముతో పొడిచేసి మిశ్రమం చేసే యంత్రంలో (మిక్చర్) నింపుతారు. కొద్దీ మేతదులతో వాడే దినుసులను "ప్రీమిక్స్" గా తాయారు చేసారు. ప్రీమిక్స్ తో పాటు 70  డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసిన మెలసిస్ కూడా తగిన మేతదులో కలుపుతారు. 10 నిమిషాల పాటు అన్ని పదార్ధాలు బాగా కలిసేటట్లు కలుపుతారు. ఈ విధంగా తాయారు చేసిన మేతను సంపూర్ణ ఆహారంగా పిలుసేరు.

కొన్ని ఉదాహరణలు:

పదార్ధము                                                                        పాళ్ళు

I. ఎండిన అడవిగాడ్డి                                                   47.5

వేరుశనగ చెక్క                                                         10.0

మొక్కజొన్న గింజలు                                                   11.0

గోధుమ/వరి తవుడు                                                   7.0

ఖనిజ లవణ మిశ్రమం                                                  23.0

సాధారణ ఉప్పు                                                           1.0

వితబీలెండ్ (విటమిన్ ఏ, బి 2 , డి 3 )                                10 గ్రాములు

II.       జొన్నచొప్ప                                                      46.0

కర్రపెండలం పొడి                                                         25.0

వేరుశనగ చెక్క                                                           10.0

ఎండిన కోళ్ళ ఎరువు                                                     10.0

మెలసిస్                                                                    7.0

యారియా                                                                   0.5

ఖనిజ లవణ మిశ్రమం                                                     1.0

సాధారణ ఉప్పు                                                            0.5

వితబీలెండ్ (విటమిన్ ఏ, బి 2 , డి 3 )                                10 గ్రాములు

ఇలా వ్యవసాయ ఉప ఉత్పత్తులను వద్ద కాకుండా దాణా దినుసులతో కలిపి సమిసత సంపూర్ణ ఆహారంగా తాయారు చేసుకుని పవువులకు అన్ని పోషకాలను సరియేన నిష్పత్తిలో అందించి పెరుగుదల శాతాన్ని పెంచుకోవచ్చునని రైతులు గమనించగలరు.

ఆధారం: వ్యవసాయ సాంకేతిక యాజమన్నా సంస్ధ

3.04081632653
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు