హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంపూర్ణ ఆహారం

సంపూర్ణ ఆహారం లభించాలంటే మనం తీసుకొనే దినసరి ఆహార ఎంపికలో బ్రెడ్ మరియు పప్పు ధాన్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, మాంసం, చేప మరియు ప్రోటీన్‌లతో కూడిన ఇతర పదార్థాలు తీసుకొవాలి. ధాన్యాలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి.

రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు చిట్కాలు
రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు చిట్కాలు
ఫ్రిజ్‌లో ఉంచితే పోషకాలు పరార్‌
కూరలు, అన్నం, రొట్టెలు ఇతర పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తె అవకాశం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు
పోషకాలమయం కొబ్బరినూనె
కొబ్బరి నూనెను తలనూనెగానే ఉపయోగిస్తాం. కానీ పోషకాల నిలయమైన కొబ్బరినూనెను వంటకు ఉపయోగించవచ్చు.
ఆరోగ్యానికి ఆవ నూనె
ఆవాల నుంచి తీసిన ఆవనూనెని వంటల్లో వాడటం వల్ల కలిగే ప్రయోజనం రెండింతలు ఉంటుంది
కాజు నూనెతో గుండెకు హాయి
పంటికింద మెత్తగా నలుగుతూ, గమ్మత్తయిన రుచితో మైమరపిస్తూ.. తింటున్నంతసేపు కమ్మగా అనిపించే జీడిపప్పు మాధుర్యమే వేరయా! ఇక, వంటనూనెల్లో క్యాష్యు నట్‌ ఆయిల్‌గా పిలుచుకునే ఈ నూనెతో ఎన్నో ప్రయోజనాలు.
మీరు బెల్లం తింటున్నారా?
మీరు బెల్లం తింటున్నారా?
ఆల్‌ ఇన్‌ వన్‌ ఆలివ్‌ ఆయిల్‌
నూనెలన్నిట్లో మేలురకం వంటనూనె ‘ఆలివ్‌ ఆయిల్‌’. పోషకాలపరంగా, ఉపయోగాలు, నిల్వపరంగా ఆలివ్‌ నూనె ఉత్తమమైనది. కాబట్టే వంటకాల్లో ఈ నూనె వాడకం క్రమేపీ పెరుగుతోంది.
పుష్టికరమైన ‘పామాయిల్‌’
పామాయిల్‌ను వంటకాల్లో ఎలా ఉపయోగించాలి?
హెల్దీ ఆయిల్‌ రైస్‌ బ్రాన్‌
హై టెంపరేచర్‌ను తట్టుకునే గుణం ఉండటంతో డీప్‌ ఫ్రైలకు అనువైన నూనెగా రైస్‌బ్రాన్‌కు పేరొచ్చింది.
కొవ్వు కరగాలంటే!
కొవ్వు కరగాలంటే!
నావిగేషన్
పైకి వెళ్ళుటకు