హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంపూర్ణ ఆహారం

సంపూర్ణ ఆహారం లభించాలంటే మనం తీసుకొనే దినసరి ఆహార ఎంపికలో బ్రెడ్ మరియు పప్పు ధాన్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, మాంసం, చేప మరియు ప్రోటీన్‌లతో కూడిన ఇతర పదార్థాలు తీసుకొవాలి. ధాన్యాలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి.

ఈ ఐదింటితో నవ యవ్వనం
ఈ ఐదింటితో నవ యవ్వనం
ఆరోగ్యం కోసం అవిసె నూనె
మార్కెట్లో వంట నూనెలకు కొదవే లేదు. బోలెడన్ని బ్రాండ్‌లు, రకరకాల నూనెలు. వీటిలో చేతికందిన నూనెను తీసేసుకుంటూఉంటాం. మరి ఇన్ని నూనెల్లో ఏ నూనె మంచిది?
మెదడుకు మేత
మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి పోషకాలు అవసరం? ఒకసారి చూద్దాం.
ఎముకల దృఢత్వానికి
వాతదోషప్రకోపం వల్ల ఎముకలు గుల్ల బారి బలహీనంగా తయారవుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది.
అంజీరతో ఆరోగ్యం
ఫల సంపదలో అంజీరకు ఒక విశేష స్థానం ఉండటమే కాదు.... ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
మొలకలు చేసే మేలు
మొలకలు ఆరోగ్యానికి చేసే మేలు క్రమంలో పెసలూ, బఠాణీలూ, సెనగ మొలకల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.
మేలు చేసే పచ్చి మామిడి!
పచ్చిమామిడికాయలు విరివిగా దొరికే కాలమిది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికీ ఇదెంతో మేలు చేస్తుంది. ఎలాగంటే..
వీడియోలు
ఈ విభాగంలోమానవ శరీరానికి అవసరమైన పోషకాహారము మరియు ఆరోగ్యానికి సంబంధించి పోషణ/పోషక వివరాల వీడియోలు చూడవచ్చు.
సమతుల సూత్రాలు
మహిళలు సమతుల ఆహారాన్ని వేళ ప్రకారం తీసుకుంటూ, శారీరక వ్యాయామానికి సరైన ప్రాధాన్యమిస్తూ ఉంటే అధికబరువు సమస్యే దరిచేరదు. అయితే, చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. ఆహార ప్రణాళికకు నిపుణులు అందిస్తున్న 5 సూత్రాలు..
కూరగాయలు
కూరగాయలు
నావిగేషన్
పైకి వెళ్ళుటకు