অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రజలకి ఎంతో ఉపయోగపడే పోర్టల్

ప్రజలకి ఎంతో ఉపయోగపడే పోర్టల్

వికాస్ పీడియా పోర్టల్ చూశాను ఇంత సమాచారం ఈ పోర్టల్ లో ఉందని ఇంతవరకు నాకు తెలియదు. సగటు పౌరునికి కావలసిన సమాచారం చక్కగా అందుబాటులోకి తెచ్చిన వికాస్ పీడియా వారికీ ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

వికాస్ పీడియా పోర్టల్ చూసినందు వల్ల నాకు ఆరోగ్యం పై ఉన్న సందేహాలను కంప్యూటర్ ముందు కుర్చుని అతి తక్కువ సమయం లో తెలుసుకోగలిగాను. నాకే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ పోర్టల్ చాల ఉపయోగకరంగా ఉంటుంది.రైతులకు ముఖ్యంగా ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలకు, యువకులకు అన్నిరకాల ప్రజల జీవిన విధానానికి సంబందించిన సమాచారం అందుబాటులో ఉంది.

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate