వికాస్ పీడియా పోర్టల్ లో కంటెంట్ కాంట్రిబ్యూటర్ గా నమోదు చేసుకొనే విధానం
మొదటగా http://te.vikaspedia.in కు వెళ్ళండి.
- కుడి వైపు పై భాగం చివరలో ఉన్న నమోదు పత్రం ను క్లిక్ చెయ్యండి.
- తరువాత విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్నBecome a Volunteer ను క్లిక్ చేయండి.
- ఇక్కడ పూర్తిపేరు, ఇ-మెయిల్, చిరునామా తదితర వివరాలను నింపండి.
- ఇక్కడ మీరు మీ పాస్ వర్డ్ ని ఏర్పాటు చేసుకోవలెను.
- పాస్ వర్డ్ షరతులు:
- మీ పాస్ వర్డ్ 8 అక్షరాలకు తక్కువ ఉండరాదు.
- ఒక కాపిటల్ లెటర్ ఉండవలెను (A-Z).
- ఒక స్మాల్ లెటర్ ఉండవలెను (a-z).
- వీటిలో ఏదైనా ఒక ప్రత్యేక అక్షరం ఉండవలెను (@,$,#,%).
- వీటిలో ఏదైనా ఒక అంకె ఉండవలెను (0-9).
- తరువాత నైపుణ్యతా అంశం లో ఏవైనా 2 అంశాలను ఎంచుకోండి.
- ఎరుపు రంగు గుర్తు గల అన్ని వివరాలు పూరించిన తరువాత నమోదు చేసుకోండి పై క్లిక్ చేయండి.
- మీరు అన్ని వివరాలు సరయిన విధంగా ఇచ్చినచో మీ ఎకౌంటు విజయవంతంగా సెట్ చేయబడింది. ఇప్పుడు మీరు మీ పాస్ వర్డ్ తో లాగిన్ కావచ్చు, లాగిన్ అవ్వటానికి ఇక్కడ క్లిక్ చేయండి పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ ఇ-మెయిల్, పాస్ వర్డ్ మరియు డబ్బాలో ఉన్న అంకెలను ఎంటర్ చేసి లాగ్ ఇన్ ను క్లిక్ చేయండి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.