హోమ్ / వార్తలు / 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం
పంచుకోండి

1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం

1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం

నందమూరి తారక రామారావు నగరపాలక సంస్థ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్‌ పూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొనే క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు ఈ నెల 22వ తేదీ నుంచి స్టేడియం ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు.

పైకి వెళ్ళుటకు