హోమ్ / వార్తలు / 2017 మార్చి 10న హైదరాబాద్ బర్కత్ పుర లోని భవిష్యనిధి భవన్ ప్రాంతీయ కార్యాలయంలో ‘నిధి ఆప్ కే నికట్’ కార్యక్రమం
పంచుకోండి

2017 మార్చి 10న హైదరాబాద్ బర్కత్ పుర లోని భవిష్యనిధి భవన్ ప్రాంతీయ కార్యాలయంలో ‘నిధి ఆప్ కే నికట్’ కార్యక్రమం

2017 మార్చి 10న హైదరాబాద్ బర్కత్ పుర లోని భవిష్యనిధి భవన్ ప్రాంతీయ కార్యాలయంలో ‘నిధి ఆప్ కే నికట్’ కార్యక్రమం

హైదరాబాద్ బర్కత్ పుర లోని భవిష్య నిధిభవన్ ప్రాంతీయ కార్యాలయంలో 2017 మార్చి10వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.15 వరకు ‘నిధి ఆప్ కే నికట్’ (మీకు చేరువలో పిఎఫ్) [ఇదివరకు ఈ కార్యక్రమాన్ని ‘భవిష్య నిధిఅదాలత్’ పేరుతో నిర్వహించే వారు]తో పాటు, ‘నిధి సదస్య సమాధాన్ శిబిర్’ ను ను కూడానిర్వహించనున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) హైదరాబాద్ ప్రాంతీయకార్యాలయం ఈ విషయాన్ని ఈ రోజు తెలియజేసింది. ఇపిఎఫ్ సభ్యులు, ఇపిఎస్ సభ్యులు, యాజమాన సంస్థలు హైదరాబాద్ ప్రాంతీయకార్యాలయానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు తమకు ఉన్నట్లయితే, వాటిని వ్యక్తిగతంగాగాని, లేదా తపాలా ద్వారా గాని, లేదా ro.hyderabad@epfindia.gov.inకు ఇ-మెయిల్ ద్వారా గాని ది రీజినల్ పి.ఎఫ్.కమిషనర్, హైదరాబాద్ కు నివేదించాలని కోరడమైంది.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

 

పైకి వెళ్ళుటకు