హోమ్ / వార్తలు / ‘గేట్‌-2017’ నమోదు ఇలా..
పంచుకోండి

‘గేట్‌-2017’ నమోదు ఇలా..

‘గేట్‌-2017’ నమోదు ఇలా..

ఐఐటీ, ఎన్‌ఐటీలలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌’ (గేట్‌)-2017 కోసం వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. దరఖా స్తు దాఖలుతోపాటు పరీక్ష ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు కూడా ఈ వెబ్‌సైట్‌ (gate.iitr.ernet.in)ద్వారారిజిస్ట్రేషన్‌ చేయించుకోవా ల్సి ఉంటుంది. గేట్‌-2017ను రూర్కీ ఐఐటీ నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీలలో పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈసారి ఎక్స్‌ఈ పేపర్‌లో వాతావరణ శాస్త్రం, సముద్రాంతర శాస్త్రాలను సెక్షన్‌-హెచ్‌లో చేర్చడంతో ఇందులోని అంశాలు 8కి పెరిగాయి. వెబ్‌సైట్‌లో ‘గేట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ విధానం’ (జీఓఏపీఎస్‌-గోప్స్‌) ఈ నెల 1నుంచే అందుబాటులోకి వచ్చింది. పేర్ల నమోదు, దరఖాస్తుల దాఖలుకు అక్టోబరు4 చివరితేదీ

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు