హోమ్ / వార్తలు / 31 నుంచి ఓటరు నమోదు
పంచుకోండి

31 నుంచి ఓటరు నమోదు

31 నుంచి ఓటరు నమోదు

2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఈ అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఆయన తిరుమలలో వెల్లడించారు

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు