హోమ్ / వార్తలు / 6 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
పంచుకోండి

6 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన

6 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం(6వతేదీ) నుంచి ప్రారంభం కానుంది. జిల్లాకు చెందిన విద్యార్థుల కోసం నాలుగు కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. 6వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నాలుగు కేం ద్రాల్లో సర్టిపికెట్లు పరిశీలన నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. మరిన్ని వివరాలకు https://apeamcet.nic.in వెబ్సైట్ను సందర్శించండి

పైకి వెళ్ళుటకు