హోమ్ / వార్తలు / అక్టోబర్‌ 3 నుంచి అగ్రి, హార్టీ, వెటర్నరీ కౌన్సెలింగ్‌
పంచుకోండి

అక్టోబర్‌ 3 నుంచి అగ్రి, హార్టీ, వెటర్నరీ కౌన్సెలింగ్‌

జయశంకర్‌ వ్యవసాయ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీల్లో సీట్ల భర్తీకి అక్టోబర్‌ 3 నుంచి కౌన్సెలింగ్‌ జరగనుంది.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ.. బీఎస్సీ (బైపీసీ సీ్ట్రమ్‌) కోర్సులకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 3 నుంచి జరగనుంది. జయశంకర్‌ వ్యవసాయ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీల్లో సీట్ల భర్తీకి ఉమ్మడి కౌన్సెలింగ్‌ జరుగుతోంది. నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారే హాజరు కావాలని జయశంకర్‌ వర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు