హోమ్ / వార్తలు / ఆంధ్ర ప్రదేశ్ ఎడ్‌సెట్‌ 2016 ఈ నెల 23 న
పంచుకోండి

ఆంధ్ర ప్రదేశ్ ఎడ్‌సెట్‌ 2016 ఈ నెల 23 న

ఆంధ్ర ప్రదేశ్ ఎడ్‌సెట్‌ 2016 ఈ నెల 23 న

B.Ed లో ప్రవేశానికి (రెండు సంవత్సరాల) రెగ్యులర్ కోర్సు కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ ఈనెల 23న జరుగుతుంది. ఇందుకోసం 18 పట్టణాల్లో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.

ఎడ్‌సెట్‌ 2016 హాల్ టికెట్  www.apedcet.org వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు

పైకి వెళ్ళుటకు