హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు డిసెంబర్ 12న మిలాద్-ఉన్-నబీ సెలవు దినం
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు డిసెంబర్ 12న మిలాద్-ఉన్-నబీ సెలవు దినం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు డిసెంబర్ 12న మిలాద్-ఉన్-నబీ సెలవు దినం

మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు డిసెంబర్ 12న సెలవు దినాన్ని పాటిస్తాయని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కోఆర్డినేషన్ కమిటీ, రీజనల్ స్పోర్ట్స్ బోర్డు తెలిపింది.

ఇంతకుముందు డిసెంబర్ 13, 2016 (మంగళవారం) నాడు మిలాద్-ఉన్-నబీ సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సెలవుల పట్టిక ప్రకారం మిలాద్-ఉన్-నబీ సెలవు దినం డిసెంబర్ 12న ఉన్నందున కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాలకు కూడా మిలాద్-ఉన్-నబీ సెలవు దినంను డిసెంబర్ 12, 2016 (సోమవారం) రోజున పాటించనున్నారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు