హోమ్ / వార్తలు / ఆటోలు, ట్రాక్టర్లకూ జీవితకాల పన్ను- ఏపీ సర్కారు నిర్ణయం
పంచుకోండి

ఆటోలు, ట్రాక్టర్లకూ జీవితకాల పన్ను- ఏపీ సర్కారు నిర్ణయం

ఆటోలు, ట్రాక్టర్లకూ జీవితకాల పన్ను

 

ఆటోలు, ట్రాక్టర్లకూ జీవిత కాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌)విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది.  అంత మొత్తం ఒకేసారి చెల్లించలేకపోతే... ఇప్పటిలాగే మూడు నెలలకోసారి చెల్లించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ప్రతి రవాణా వాహనంలో జీపీఎస్‌, వేగ నియంత్రణ సాధనాలు తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వాహన యజమానుల ఆర్‌సీ, లైసెన్సు తదితర వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

పైకి వెళ్ళుటకు