హోమ్ / వార్తలు / ఆదాయపు పన్ను కార్యాలయాల చిరునామా మార్పు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆదాయపు పన్ను కార్యాలయాల చిరునామా మార్పు

ఆదాయపు పన్ను కార్యాలయాల చిరునామా మార్ప

ఈ క్రింది తెలిపిన శాఖలు ఇప్పుడున్న ఇన్ కంటాక్స్ టవర్స్, ఏసీ గార్డ్స్, హైదరాబాద్ నుంచి సిగ్నేచర్ టవర్స్, బొటానికల్ గార్డెన్స్ ఎదురుగా, కొండాపూర్,శేరీలింగంపల్లి (మండలం), హైదరాబాద్ న కు మార్చబడుచున్నవని జాయింట్ కమిషనర్ ఆఫ్ ఆన్ కంటాక్స్(హెడ్ క్వార్టర్స్) (అడ్మిన్&వీఐజీ)   శ్రీ కిరణ్ కట్టా తెలిపారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోని పన్ను చెల్లించేవారు, ఆదాయపు పన్ను శాఖ తో లావాదేవీలు జరిపేవారు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

1. ప్రదాన ఆదాయ పన్ను కమిషనర్-2, హైదరాబాద్,రేంజ్-2, రేంజ్-8, హైదరాబాద్.

2. ప్రదాన ఆదాయ పన్ను కమిషనర్-3, హైదరాబాద్,రేంజ్-3, రేంజ్-7, హైదరాబాద్.

3. ప్రదాన ఆదాయ పన్ను కమిషనర్-5, హైదరాబాద్,రేంజ్-11, రేంజ్-17, హైదరాబాద్.

4. ఆదాయ పన్ను కమిషనర్ (అప్పీల్స్)-2, హైదరాబాద్.

5. ఆదాయ పన్ను కమిషనర్ (అప్పీల్స్)-3, హైదరాబాద్.

6. ఆదాయ పన్ను కమిషనర్ (అప్పీల్స్)-5, హైదరాబాద్.

ఏప్రిల్ 25, 2016  వ తేదీ నుంచి  ఈ కార్యాలయాలు నూతన చిరునామాలో నే పనిచేస్తాయని, శ్రీ కిరణ్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకుసంప్రదించలసిన వెబ్ సైట్  http:www.incometaxhyderabad.org/.

ఆధారము: ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో

పైకి వెళ్ళుటకు