హోమ్ / వార్తలు / ఆధార్‌కు మొబైల్‌ నంబరును అనుసంధానం
పంచుకోండి

ఆధార్‌కు మొబైల్‌ నంబరును అనుసంధానం

ఆధార్‌కు మొబైల్‌ నంబరును అనుసంధానం

ఆధార్‌ సంఖ్యకు మొబైల్‌ నంబరును అనుసంధానం చేసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) పిలుపునిచ్చింది. ఆధార్‌తో ఫోన్‌ నంబరు అనుసంధానం ద్వారా డిజిటల్‌ లాకర్‌, ఈ-సైన్‌, ఈ-హాస్పిటల్‌, ఐటీ రిటర్న్స్‌ సహా పలు ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా పొందే వీలుంటుందని యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు