హోమ్ / వార్తలు / ఈ నెల 15 న మిరప, పత్తిసాగులో రైతులకు శిక్షణ
పంచుకోండి

ఈ నెల 15 న మిరప, పత్తిసాగులో రైతులకు శిక్షణ

ఈ నెల 15 న మిరప, పత్తిసాగులో రైతులకు శిక్షణ

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15న రైతులకు మిరప, పత్తి సాగులో మెళుకువలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా పంటలు పండించడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణలో పాల్గొనే రైతులు 0863-2286255, 8374422599కు ఫోన్‌ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు.

ఆధారం: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు