హోమ్ / వార్తలు / ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ 16కు వాయిదా
పంచుకోండి

ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ 16కు వాయిదా

ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ 16కు వాయి

కొత్త బీఈడీ కళాశాలల వివరాలు, ప్రవేశాలు- రుసుముల నియంత్రణ కమిటీ నుంచి వివిధ కళాశాలలకు సంబంధించిన ఫీజుల వివరాలు రావాల్సి ఉన్నందున ఈ నెల 8న జరగాల్సిన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు సమన్వయకర్త కుమారస్వామి ఆదివారం ఒక ప్రటకనలో తెలిపారు. సహాయ కేంద్రాలు, అభ్యర్థులు, కళాశాలలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పూర్తి వివరాలకు apedcet.apsche.ac.in వెబ్‌సైట్‌ పరిశీలించాలని వివరించారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు