హోమ్ / వార్తలు / ఏఎన్‌యూ లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు
పంచుకోండి

ఏఎన్‌యూ లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు

ఏఎన్‌యూ లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి జూన్‌ 4 వరకు రెండు దశల్లో నిర్వహిస్తున్న ట్లు పీజీ ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ ఎం.రామిరెడ్డి తెలిపారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ తెలుసుకోవడం కోసం ఇక్కడ నొక్కండి www.anupgcet.in

పైకి వెళ్ళుటకు