హోమ్ / వార్తలు / ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను. వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)ను ఆమోదించిన రాజ్యసభ
పంచుకోండి

ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను. వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)ను ఆమోదించిన రాజ్యసభ

ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను. వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)ను ఆమోదించిన రాజ్యసభ

ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను.  వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)ను ఆమోదించిన రాజ్యసభ. రాజ్యసభలో బుధవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయింది. వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)ను దేశంలో ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రతిపాదించిన 122వ రాజ్యాంగ సవరణకు యావత్‌ సభ ఆమోద ముద్ర వేసింది. అతిపెద్ద పన్ను సంస్కరణలకు వీలు కల్పించే బిల్లుకు 203 మంది అనుకూలంగా ఓటు వేయగా వ్యతిరేకంగా ఒక్కరూ వేయలేదు.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు