ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
విద్యార్హత లేనివారు పదోతరగతి పాస్/ఫెయిల్ అయినవారు 28-7-2016 నాటికి 18 ఏళ్లు నిండిన వారు నేరుగా డీగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ డైరెక్టర్ పరుచూరి గోపిచంద్ తెలిపారు. రూ.210 చెల్లించి 31-3-2016 వరకు, అనంతరం 7-4-16 వరకు రూ. 100 అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తులు పొందవచ్చని సూచించారు. ఏప్రిల్ 17వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వివరాలకు జేకేసీ కాలేజిలోని స్టడీ సెంటర్లో గాని, 0863-2227950, 7382929605 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రా యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్షలకు....
విద్యార్హత లే కపోయినా జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు నేరుగా డిగ్రీ (బీఏ, బీకాం) చేరేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏయూ స్టడీ సెంటర్ ప్రిన్సిపాల్, కో-ఆర్డినేటర్ డాక్టర్ పి ముత్యం తెలిపారు. జూన 13లోపు గుంటూరులోని ఏసీ కళాశాల ఆవణలోని స్టడీసెంటర్లో దరఖాస్తులు పొందవచ్చన్నారు. వివరాలకు ఏసీ కళాశాలలోని స్టడీ సెంటర్లో 0863-2236776, 7702257829 నంబర్లకు ఫోనచేసి తెలుసుకోవాలని ఆయన కోరారు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.