హోమ్ / వార్తలు / కార్గిల్ అమరవీరులకు ప్రధాని సెల్యూట్
పంచుకోండి

కార్గిల్ అమరవీరులకు ప్రధాని సెల్యూట్

కార్గిల్ అమరవీరులకు ప్రధాని సెల్యూట్

కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఏటా జరుపుకునే 'కార్గిల్ విజయ దివస్' సందర్భంగా అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 1990 కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు చూపిన తెగువ చిరస్మరణీయమని ఆయన అన్నారు. చొరబాటుదారులకు తిరుగులేని జవాబిచ్చి తరమికొట్టారని శ్లాఘించారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు