హోమ్ / వార్తలు / గుంటూరులో మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయం
పంచుకోండి

గుంటూరులో మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయం

గుంటూరులో మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయం

నవ్యాంధ్ర ప్రదేశ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి రోడ్డులోని ప్రస్తుతం కల్యాణ మండపంగా ఉన్న  ప్రియా గార్డెన్సను దీని కొరకు ఖరారు చేశారు.

పైకి వెళ్ళుటకు