హోమ్ / వార్తలు / గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల వాయిదా
పంచుకోండి

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల వాయిదా

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల వాయిదా

గ్రూప్‌-2 సర్వీసెస్‌ కొత్త నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడింది. మొత్తం 750 పోస్టులతో ఈ నోటిఫికేషన్‌ను ఈ నెల 31న విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్లకు పెంచాలన్న నిరుద్యోగుల వినతిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పిన నేపథ్యంలో.. మరో వారం పాటు గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు