హోమ్ / వార్తలు / జూన్‌ 1 నుంచి ఏపీలో జూనియర్‌ కాలేజీలు
పంచుకోండి

జూన్‌ 1 నుంచి ఏపీలో జూనియర్‌ కాలేజీలు

జూన్‌ 1 నుంచి ఏపీలో జూనియర్‌ కాలేజీలు

జూన్‌ 1వ తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. 2016-17 విద్యా సంవత్సరపు అకడమిక్‌ కేలెండర్‌ను ఇంటర్‌ బోర్డు గురువారం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌, కోఆపరేటివ్‌, ఏపీ రెసిడెన్షియల్‌, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ఇన్సెంటివ్‌, ఏపీ మోడల్‌ జూనియర్‌ కాలేజెస్‌, రెండేళ్ల ఇంటర్మీడియెట్‌ కోర్సును నిర్వహించే కాంపోజిట్‌ డిగ్రీ కాలేజీలన్నింటికీ ఇది వర్తిస్తుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు