హోమ్ / వార్తలు / జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు
పంచుకోండి

జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు

జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు

జూలై 7 నుంచి ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకనే  బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బోనాల జాతర కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ జగదాంబిక ట్రస్టు బోర్డు వారు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

పైకి వెళ్ళుటకు