హోమ్ / వార్తలు / జూలై 15 నుంచి ఎంసెట్ ఫార్మా కౌన్సెలింగ్
పంచుకోండి

జూలై 15 నుంచి ఎంసెట్ ఫార్మా కౌన్సెలింగ్

జూలై 15 నుంచి ఎంసెట్ ఫార్మా కౌన్సెలింగ్

బీ-ఫార్మసీ, ఫార్మ్-డి, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 15వ తేదీ నుంచి ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆదివారం జారీ చేశారు. సీట్ల కేటాయింపు వివరాలను tseamcetb.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

పైకి వెళ్ళుటకు