హోమ్ / వార్తలు / టెట్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు నేడే తుది గడువు
పంచుకోండి

టెట్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు నేడే తుది గడువు

టెట్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు నేడే తుది గడువు

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు దరఖాస్తు చేసేందుకు ఫీజు చెల్లించడానికి బుధవారం(ఈ నెల 30) తుది గడువని టెట్‌ కన్వీనర్‌ జగన్నాథరెడ్డి ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేయాల్సిన వారు వెంటనే ఫీజు చెల్లించాలని సూచించారు. ఫీజు చెల్లించిన వారు ఈనెల 31లోపు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు