హోమ్ / వార్తలు / డిగ్రీ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం
పంచుకోండి

డిగ్రీ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

విద్యానగర్‌లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2016-2017 విద్యాసంవత్సరానికి ఆనలైన దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సత్తిరెడ్డి తెలిపారు. కళాశాలలో బీఏ, ఈబీపీ, హెచ్పీపీ (తెలుగు మీడియం) జర్నలిజం తెలుగుమీడియం, బీకాం జనరల్‌ (తెలుగు, ఇంగ్లిషు), బీకాం కంప్యూ టర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స (ఇంగ్లిషు), బీఎస్సీ (ఎంఎస్‌సిఎస్‌ ఇంగ్లిషు) కోర్సులకు అడ్మిషన్లను ఆనలైనలో పొందొచ్చన్నారు. మీరు ఆన్లైన్ దరఖాస్తు dost.cgg.gov.in వెబ్సైట్ లో చేయవచ్చు

పైకి వెళ్ళుటకు