హోమ్ / వార్తలు / డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే విషయంలో వాటల్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతోంది
పంచుకోండి

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే విషయంలో వాటల్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతోంది

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే విషయంలో వాటల్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతోంది

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే విషయంలో మంగళవారం వాటల్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతోంది. గత ఆగస్టులో నీతి ఆయోగ్‌ ముఖ్య సలహాదారు రతన్‌ వాటల్‌ నేతృత్వంలో ఈ కమిటీ వేశారు. డిజిటల్‌ చెల్లింపుల నియంత్రణకు ట్రాయ్‌ తరహాలో వ్యవస్థ ఉండాలని వాటల్‌ కమిటీ సలహా ఇచ్చింది. పలు ఇతర సూచనలు చేసింది. వాటల్‌ కమిటీ నివేదిక ఆర్థిక శాఖ వెబ్సైట్ http://finmin.nic.in లో పోస్టు చేసిన 15 రోజుల్లోగా అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం ప్రజల్ని కోరింది. మీరు  మీ అభిప్రాయాన్ని / వ్యాఖ్యానాలు కాయిన్ మరియు కరెన్సీ డివిజన్, ఆర్ధిక వ్యవహారాల శాఖ currency-dea@gov.in ఇమెయిల్ ఐడి కు పంపవచ్చు.

వాటల్ కమిటీ నివేదిక చదవడానికి ఇక్కడ క్లిక్  చేయండి

ఆధార: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు