హోమ్ / వార్తలు / తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రాంతీయ కేన్సర్‌ సెంటర్లు
పంచుకోండి

తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రాంతీయ కేన్సర్‌ సెంటర్లు

తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రాంతీయ కేన్సర్‌ సెంటర్లు

రాష్ట్రంలో రెండు ప్రాంతీయ కేన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఆదిలాబాద్‌, వరంగల్‌లో రెండు ప్రాంతీయ కేన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం గతంలోనే సుముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ ప్రతిపాదనల నివేదికను కేంద్రానికి పంపించనున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు