హోమ్ / వార్తలు / తెలంగాణలో ఎస్‌ఐ ఫలితాలు విడుదల
పంచుకోండి

తెలంగాణలో ఎస్‌ఐ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్‌ఐ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ విడుదల చేశారు. 52 శాతం పురుషులు, 41 శాతం మహిళలు ఉత్తీర్ణులయ్యారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్‌లో 88,875 మంది, ఎస్‌ఐ కమ్యూనికేషన్ విభాగంలో 1,709 మంది క్వాలిఫై అయ్యారు.  మరిన్ని వివరములకు  www.tslprb.in వెబ్సైట్ను సందర్శించండి

పైకి వెళ్ళుటకు