హోమ్ / వార్తలు / తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు
పంచుకోండి

తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు

తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు

తెలుగు భాషా సాహిత్యాలు, కళా సాంస్కృతిక రంగాల్లో విశిష్ఠ సేవలందించిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2014 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలు ప్రకటించింది. త్వరలో హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని రిజిసా్ట్రర్‌ ఆచార్య కె.తోమాసయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.20,116, పురస్కార పత్రం అందజేసి సత్కరిస్తామని రిజిసా్ట్రర్‌ తెలిపారు.

పైకి వెళ్ళుటకు