హోమ్ / వార్తలు / త్వరలో ‘తెలంగాణ పవన విద్యుత్ విధానం’
పంచుకోండి

త్వరలో ‘తెలంగాణ పవన విద్యుత్ విధానం’

త్వరలో ‘తెలంగాణ పవన విద్యుత్ విధానం’

తెలంగాణ పవన విద్యుత్ విధానం త్వరలోనే రాబోతోంది. దాదాపు 4200 మెగావాట్ల పవన విద్యుత ఉత్పత్తి లక్ష్యంగా విండ్‌ ఎనర్జీ పాలసీ రూపుదిద్దుకుంది. తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ముసాయిదా రూపొందించి www.tnredcl.telangana.gov.in వెబ్‌సైట్లో ఉంచారు. పాలసీపై అభ్యంతరాలు, అభిప్రాయాల స్వీకరణ పూర్తి కాగా, తుది పాలసీ రూపొందించే ప్రక్రియ వేగంగా సాగుతోంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు