హోమ్ / వార్తలు / దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనాలు
పంచుకోండి

దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనాలు

నిస్సహాయులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవించేలా పట్టణాల నిర్మాణం సాగాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

నిస్సహాయులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవించేలా పట్టణాల నిర్మాణం సాగాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన దివ్యాంగులు, వృద్ధులకు అనువైన భవన ప్రమాణాల మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సామాజిక, సాంస్కృతిక, వినోద, ఆర్థిక, వాణిజ్య భవన సముదాయాల నిర్మాణంలో పాటించాల్సిన విధానాలను ఇందులో పొందుపరిచారు. అలాగే పట్టణ గణాంకా ల కరదీపికను వెంకయ్య ఆవిష్కరించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు