నేటి నుంచి నీట్-2 ఆన్లైన్ దరఖాస్తులు
(నీట్)-2కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ఆరంభం కానుంది. ఈ పరీక్ష జులై 24న జరగనుందని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను www.aipmt.nic.in వెబ్సైట్లో సమర్పించాలని పేర్కొంది.
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.