హోమ్ / వార్తలు / నేటి నుంచి నెట్ దరఖాస్తుల స్వీకరణ
పంచుకోండి

నేటి నుంచి నెట్ దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి నెట్ దరఖాస్తుల స్వీకరణ

నేషనల్ ఎలిజిబిలిటి టెస్టు(నెట్) దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నారు. వచ్చే నెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 2017 జనవరి 22న నెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు