హోమ్ / వార్తలు / నేటి నుంచి నేత్రదాన పక్షోత్సవాలు
పంచుకోండి

నేటి నుంచి నేత్రదాన పక్షోత్సవాలు

నేటి నుంచి నేత్రదాన పక్షోత్సవాలు

నేటి నుంచి జరగనున్న జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో నేత్రదానం పై అవగాహన కల్పించాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్‌ డాక్టర్‌ రవీందర్‌గౌడ్‌ అన్నా రు. పక్షోత్సవాలు సందర్భంగా బుధవారం మెహిదీపట్నంలోని సరోజినిదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో కార్యక్రమాన్ని నిర్వహించారు

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు