హోమ్ / వార్తలు / నేడు డయల్‌ యువర్‌ ఆర్టీసీ కార్యక్రమం
పంచుకోండి

నేడు డయల్‌ యువర్‌ ఆర్టీసీ కార్యక్రమం

నేడు డయల్‌ యువర్‌ ఆర్టీసీ కార్యక్రమం

నేడు డయల్‌ యువర్‌ ఆర్టీసీ కార్యక్రమం.సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించ నున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలకు బస్సు సౌకర్యం ఏర్పాటు కోసం ప్రయాణికులు, స్థానికుల నుంచి ఫిర్యా దులు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ పురుషోత్తం తెలిపారు.

అధికారుల ఫోన్‌ నెంబర్లు...

  • ఎ.పురుషోత్తం - ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ - 9959224941
  • వెంకటేశ్వర రెడ్డి - రీజనల్‌ మేనేజర్‌ (హైదరాబాద్‌) - 9959226116
  • పి.కొమురయ్య - రీజనల్‌ మేనేజర్‌ (సికింద్రాబాద్‌) - 9959900808
  • సూర్యకిరణ్‌ - డివిజనల్‌ మేనేజర్‌ (సనతనగర్‌) - 9959226148
  • రాజు - డివిజనల్‌ మేనేజర్‌- (సికింద్రాబాద్‌) - 9959226142
  • వరప్రసాద్‌ - డివిజనల్‌ మేనేజర్‌ (చార్మినార్‌) - 9959226129
  • ఆర్‌. కవిత - డివిజనల్‌ మేనేజర్‌ (హైదరాబాద్‌ డివిజన్‌) - 9959226136

 

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు