హోమ్ / వార్తలు / నేడు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో హరితహారం
పంచుకోండి

నేడు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో హరితహారం

నేడు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో హరితహారం

గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో శు క్రవారం పోలీసులు హరితహారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరా మారావు ముఖ్య అతిథిగా హాజరుకాను న్నారు. పోలీసులు కూడా హరితహారం కార్యక్రమంలో మేముసైతం అంటూ పా లుపంచుకుంటున్నారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు