హోమ్ / వార్తలు / నేడు హైదరాబాద్‌లో ఉచితంగా యాంటీరేబిస్‌ వ్యాక్సినేషన్‌
పంచుకోండి

నేడు హైదరాబాద్‌లో ఉచితంగా యాంటీరేబిస్‌ వ్యాక్సినేషన్‌

నేడు హైదరాబాద్‌లో ఉచితంగా యాంటీరేబిస్‌ వ్యాక్సినేషన్‌

ప్రపంచ జూనోసిస్‌ డే సందర్భంగా నారాయణగూడలోని జీఎస్‌.మెల్కోటే పార్కు ముందు ఉన్న సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రిలో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.భగవాన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9గంటల నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఆధారం ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు