హోమ్ / వార్తలు / పలు రైళ్లు భారీ వర్షాల కారణంగా రద్దు
పంచుకోండి

పలు రైళ్లు భారీ వర్షాల కారణంగా రద్దు

పలు రైళ్లు భారీ వర్షాల కారణంగా రద్దు

రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా బుధవారం వివిధ మార్గాల్లో నడవాల్సిన కొన్ని రైళ్లను పూర్తిగా, మరి కొన్ని రైళ్లను పాక్షికంగా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి నడిపారు.  వర్షాల కారణంగా పలు సర్వీసుల రద్దు, దారి మళ్లింపు నేపథ్యంలో ప్రయాణికులకు వివరాలు తెలియజేసేందుకు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. ఇవీ వాటి నంబర్లు.. గుంటూరు రైల్వే స్టేషన్‌: 9701379072, 0863-2222014 విజయవాడ రైల్వే స్టేషన్‌: 0866-2575038

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు