హోమ్ / వార్తలు / పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరుగుదల
పంచుకోండి

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరుగుదల

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరుగుదల

పెట్రో డీజిల్ధ రలు స్వల్పంగా పెరిగాయి. లీటరు పెట్రోలుపై ఐదు పైసలు, లీటరు డీజిల్‌పై రూ. 1.26లు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 65.65, డీజిల్ ధర లీటరుకు 55.19కి చేరాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.

పైకి వెళ్ళుటకు