హోమ్ / వార్తలు / బీఎస్ఎన్ఎల్తో కలసి ఏపీలో ఫైబర్ గ్రిడ్!
పంచుకోండి

బీఎస్ఎన్ఎల్తో కలసి ఏపీలో ఫైబర్ గ్రిడ్!

బీఎస్ఎన్ఎల్తో కలసి ఏపీలో ఫైబర్ గ్రిడ్!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పోస్టల్ డిపార్టుమెంట్కు 5 ఎకరాల భూమి కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బీఎస్ఎన్ఎల్తో కలసి రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏపీ తపాలా, టెలికం సర్కిల్ను కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోజ్ సిన్హా, సుజనా చౌదరితో కలసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు