హోమ్ / వార్తలు / యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి(యూజీసీ-నెట్‌) అడ్మిట్‌ కార్డును cbsenet.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
పంచుకోండి

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి(యూజీసీ-నెట్‌) అడ్మిట్‌ కార్డును cbsenet.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి(యూజీసీ-నెట్‌) అడ్మిట్‌ కార్డును cbsenet.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి(యూజీసీ-నెట్‌) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డును http://cbsenet.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) తెలిపింది. దేశవ్యాప్తంగా 2017 జనవరి 22న పరీక్ష జరుగుతుంది. మొత్తం 84 సబ్జెక్టుల్లో ఎంపిక చేసిన 90 నగరాల్లో నిర్వహిస్తారు. యూజీసీ తరఫున సీబీఎ్‌సఈ.. ‘నెట్‌’ను నిర్వహిస్తుంది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు