హోమ్ / వార్తలు / రేపటి నుంచి విత్తన ధృవీకరణ సదస్సు
పంచుకోండి

రేపటి నుంచి విత్తన ధృవీకరణ సదస్సు

రేపటి నుంచి విత్తన ధృవీకరణ సదస్సు

రైతులను పట్టి పీడిస్తున్న నకిలీ విత్తనాలు, నకిలీ కంపెనీలు, విత్తనాల ధృవీకరణలో లోపాలను చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా నవంబరు 30 నుంచి అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఇందులో 200 మంది పాల్గొనబోతున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు