హోమ్ / వార్తలు / వారాంతంలో ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్!
పంచుకోండి

వారాంతంలో ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్!

వారాంతంలో ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్!

ఈ వారాంతంలో లేదా వచ్చే వారం ప్రారంభంలో గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువరించే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ చెప్పారు. మొత్తం 750 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నామని సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. వీటికి తొలుత స్క్రీనింగ్ టెస్టు అనంతరం మెయిన్స్ నిర్వహించనున్నారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ భావిస్తోంది.త్రీ

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు