హోమ్ / వార్తలు / వాహన కాలుష్య తనిఖీ చార్జీల పెంపు
పంచుకోండి

వాహన కాలుష్య తనిఖీ చార్జీల పెంపు

వాహన కాలుష్య తనిఖీ చార్జీల పెంపు

రాష్ట్రంలో వాహన కాలుష్య తనిఖీ చార్జీలు పెరిగాయి. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాహన కాలుష్య తనిఖీ చార్జీలను పెంచాల్సిందిగా పొల్యూషన్ టెస్టింగ్‌ స్టేషన్స్ అసోసియేషన అభ్యరించింది. దీంతో చార్జీలను స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం... ద్విచక్ర వాహనాలు(పెట్రోలు) రూ.30, మూడు, నాలుగు చక్రాల వాహనాలు(పెట్రోలు) రూ. 50, డీజిల్‌ వాహనాలు రూ.60గా చార్జీలు పెంచారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు